కవితకు ఈడీ నోటీసులపై విజయశాంతి స్పందన..

ABN, First Publish Date - 2023-09-15T10:47:58+05:30 IST

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. కవిత అరెస్టును తాము కోరుకోవడంలేదని రాజకీయంగా ఆ అవసరం కూడా బీజేపీ లేదంటూ ఆమె ట్వీట్ చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. కవిత అరెస్టును తాము కోరుకోవడంలేదని రాజకీయంగా ఆ అవసరం కూడా బీజేపీ లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. సాటి ఆడబిడ్డకు ఎలాంటి కష్టం రావద్దన్నారు. కవిత అరెస్టు కానంత మాత్రన బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని రాములమ్మ స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ తమ విధులు నిర్వహిస్తాయని ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని విజయశాంతి ట్వీట్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-15T10:49:18+05:30