సజ్జల ఇంటికి విజయలక్ష్మి..

ABN, First Publish Date - 2023-06-08T12:27:59+05:30 IST

అమరావతి: వైఎస్ విజయలక్ష్మి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లడం ఆసక్తిగా మారింది. ఆమె వెళ్లిన సమయంలో సజ్జల ఇంట్లో లేరు.

అమరావతి: వైఎస్ విజయలక్ష్మి (YS Vijayalakshmi) ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) నివాసానికి వెళ్లడం ఆసక్తిగా మారింది. ఆమె వెళ్లిన సమయంలో సజ్జల ఇంట్లో లేరు. దాంతో ఆమె తిరిగి వెళ్లిపోయారు. సజ్జల ఇంటికి విజయలక్ష్మి రావడంపై పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. కొంత కాలంగా ఆమె కుమార్తె షర్మిల (Sharmila) దగ్గరే ఉంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-08T12:27:59+05:30