రాజమండ్రి అర్బన్‌లో తిరుగులేని టీడీపీ...

ABN, First Publish Date - 2023-05-18T13:05:27+05:30 IST

రాజమండ్రి: సాధారణ ఎన్నికలు తర్వాత రాజమండ్రి (Rajahmundry)లో ఎలాంటి ఎన్నికలు జరగలేదు. నాలుగున్నరేళ్లుగా రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించలేదు.

రాజమండ్రి: సాధారణ ఎన్నికలు తర్వాత రాజమండ్రి (Rajahmundry)లో ఎలాంటి ఎన్నికలు జరగలేదు. నాలుగున్నరేళ్లుగా రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించలేదు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ (Co-operative Urban Bank)కు కూడా ఎన్నికలు లేకుండా అధికార వైపీసీ (YCP) నామినేటెడ్ పాలక వర్గాన్ని నియమించింది. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికలు జరపడానికి అధికారపార్టీ ఎందుకు వెనుకాడుతోంది? తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) చెక్కుచెదరని ఓటు బ్యాంక్ చూసి ఓటమి భయంతో ఇలా వక్రమార్గాలు అన్వేషిస్తోందా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-18T13:06:32+05:30