గుడి తవ్వుతుండగా బయటపడ్డ గుప్త నిధి

ABN, First Publish Date - 2023-07-20T12:53:39+05:30 IST

నెల్లూరు: జిల్లాలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. గుడి పునర్‌నిర్మాణం కోసం తవ్వుతుండగా ఏళ్ల క్రితం నాటి బంగారం, వెండి నాణేలు భూమిలోనుంచి భారీగా బయటపడ్డాయి. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

నెల్లూరు: జిల్లాలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. గుడి పునర్‌నిర్మాణం కోసం తవ్వుతుండగా ఏళ్ల క్రితం నాటి బంగారం, వెండి నాణేలు భూమిలోనుంచి భారీగా బయటపడ్డాయి. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ నాణేలు ఏ సంవత్సరానికి చెందినవో మాత్రం తెలియరాలేదు. వాటిని చూడ్డానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విడవలూరు మండలం, చౌకచర్లలోని సుమారు వందేళ్ల పురాతన కాలం నాటి శ్రీకోదండరామస్వామి ఆలయం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-20T12:53:39+05:30