TSPSC పేపర్ లీక్ కేసులో మరో పురుగతి
ABN, First Publish Date - 2023-07-14T10:48:18+05:30 IST
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో పురుగతి.. ఆగని అరెస్టుల పర్వం.. మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో పురుగతి.. ఆగని అరెస్టుల పర్వం.. మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ములుగు అటవీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డి చేస్తున్న కామారెడ్డికి చెందిన మణికంఠ, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్, హనుమకొండకు చెందిన సాయిదీప్, గణేష్‌లను అరెస్టు చేశారు. ఢీఏవో పరీక్షలో సాయం కోసం ఏఈ పూల రమేష్‌కు మణికంఠ రూ. 2 లక్షలు చెల్లించాడు. మిగిలినవారంతా ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-14T10:48:18+05:30