ఆర్టీసీపై కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..
ABN, First Publish Date - 2023-08-01T11:56:41+05:30 IST
హైదరాబాద్: ఆర్టీసీ విలీనంపై మంత్రి కేటీఆర్ సోమవారం ఒక ప్రకటన చేశారు. అయితే ఈ సమయంలో సీఎం కేసీఆర్ గతంలో ఆర్టీసీ విలీనంపై చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్: ఆర్టీసీ విలీనంపై మంత్రి కేటీఆర్ సోమవారం ఒక ప్రకటన చేశారు. అయితే ఈ సమయంలో సీఎం కేసీఆర్ గతంలో ఆర్టీసీ విలీనంపై చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్... నిన్న కేటీఆర్ ఏమన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-08-01T11:56:41+05:30