అమరావతి: పేరుకే గిరిజన వర్శిటీ.. కానీ..
ABN, First Publish Date - 2023-08-25T10:37:48+05:30 IST
అమరావతి: పేరుకే గిరిజన విశ్వవిద్యాలయం.. కానీ గిరిజన ప్రాంతంలో కాకుండా మైదానం ప్రాంతంలో నిర్మిస్తున్నారు. దీనికి కారణం అధికారపార్టీ కీలక నేతల భూములు.. బినామీ పేర్లతో ఉన్న భూముల ధరలు పెంచుకునే వ్యూహమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అమరావతి: పేరుకే గిరిజన విశ్వవిద్యాలయం.. కానీ గిరిజన ప్రాంతంలో కాకుండా మైదానం ప్రాంతంలో నిర్మిస్తున్నారు. దీనికి కారణం అధికారపార్టీ కీలక నేతల భూములు.. బినామీ పేర్లతో ఉన్న భూముల ధరలు పెంచుకునే వ్యూహమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముందస్తుగా చుట్టుప్రక్కల భూములను బినామీలతో కొనుగోలు చేయించారని, కొన్ని భూములు తగాదాల సెటిల్మెంట్లు కూడా చేశారని చెబుతున్నారు. ఆ తర్వాతే గిరిజన ప్రాంతంలో నిర్మించాల్సిన విశ్వవిద్యాలయాన్ని మైదాన ప్రాంతానికి తరలించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-25T10:39:25+05:30