ఉద్యోగులకు తీపి కబురు..!
ABN, First Publish Date - 2023-07-22T11:28:05+05:30 IST
హైదరాబాద్: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరాలో తీపి కబురు చెప్పబోతోంది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వాళ్ల ఆశ నెరవేరబోతోంది.
హైదరాబాద్: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరాలో తీపి కబురు చెప్పబోతోంది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వాళ్ల ఆశ నెరవేరబోతోంది. ఉద్యోగుల వేతనాలు, మాజీ ఉద్యోగుల పెన్షన్‌ల పెంపుకోసం త్వరలోనే వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. వారంలోనే పీఆర్సీ ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై శుక్రవారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-22T11:28:05+05:30