ప్రచారాన్ని హోరెత్తిస్తున్న మూడు పార్టీలు

ABN, First Publish Date - 2023-11-24T09:11:44+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేవలం ఇంకా నాలుగు రోజులే ఉంది. దీంతో్ మూడు ప్రధాన పార్టీలు నువ్వా.. నేనా.. అన్నట్టు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేవలం ఇంకా నాలుగు రోజులే ఉంది. దీంతో మూడు ప్రధాన పార్టీలు నువ్వా.. నేనా.. అన్నట్టు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అగ్రనేతలందరూ రోజుకు మూడు నుంచి నాలుగు, ఐదు సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారంలో వేగం పెంచారు. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు కూడా రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రచార పర్వంలో ఏయే పార్టీలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-24T09:11:46+05:30