గతం భలే గుర్తొచ్చిందే..!

ABN, First Publish Date - 2023-07-31T09:55:39+05:30 IST

అమరావతి: ఏం జరిగిందో ఏమో.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లంరెడ్డికి అకస్మాత్తుగా గతం గుర్తుకొచ్చింది. గంటలు, నిమిషాలతో సహా అన్నీ భలే బయటకు వచ్చేస్తున్నాయి..

అమరావతి: ఏం జరిగిందో ఏమో.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లంరెడ్డికి అకస్మాత్తుగా గతం గుర్తుకొచ్చింది. గంటలు, నిమిషాలతో సహా అన్నీ భలే బయటకు వచ్చేస్తున్నాయి.. ముఖ్యమంత్రి జగన్‌కు తన చిన్నాన్న వివేకానందరెడ్డి ‘మరణవార్త’ తెలిసిన సమయం విషయంలో... మీటింగ్‌లో ఉన్నవారు వాచీ చూసుకుంటూ టైమెంత అయిందని గమనిస్తూ ఉంటారా? అంటూ ఆ మధ్య మీడియా సమావేశంలో కల్లం ఎకసెక్కాలాడారు. కట్‌ చేస్తే... ఇప్పుడు ఏ నిమిషానికి ఏమి జరిగిందో పూసగుచ్చినట్లు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-07-31T09:55:39+05:30