ఉధృతంగా పెన్ గంగానది.. మునిగిన వంతెన..
ABN, First Publish Date - 2023-07-22T11:41:15+05:30 IST
ఆదిలాబాద్: జిల్లాలో పెన్ గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఆనందపూర్ వంతెన మునిగిపోయింది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్: జిల్లాలో పెన్ గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఆనందపూర్ వంతెన మునిగిపోయింది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో పంటపొలాలు మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-22T11:41:15+05:30