హైదరాబాద్‌లో ఉగ్రవాద లింకులు...
ABN, First Publish Date - 2023-06-28T12:44:30+05:30 IST
హైదరాబాద్: నగరంలో ఉగ్రవాద లింకులు బయటపడడం కలకలం రేపుతోంది. అమీర్‌పేట్‌లోని పలు ఐటీ కోచింగ్ సెంటర్లపై గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి.
హైదరాబాద్: నగరంలో ఉగ్రవాద లింకులు బయటపడడం కలకలం రేపుతోంది. అమీర్‌పేట్‌లోని పలు ఐటీ కోచింగ్ సెంటర్లపై గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. కోటించ్ సెంటర్ల ముసుగులో ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు అనుమానాలతో పలు కోచింగ్ సెంటర్ల సీసీ పూటేజ్‌ను ఏటీఎస్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఓ ట్రైనింగ్ సెంటర్‌లో ఐటీ ట్రైనర్‌గా ఉన్న సాజిత్‌ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రామగుండంలోని సాజిత్ నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్‌లో సోదాలు చేసిన అధికారులు సాజిత్‌తోపాటు అతని కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-06-28T12:44:30+05:30