తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-08-04T12:02:23+05:30 IST

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. సమావేశాలను అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. సమావేశాలను అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వరద బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని, వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీ గేట్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కాగా రెండో రోజు శుక్రవారం వర్షాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-04T12:02:23+05:30