విజయవాడలో ఉద్రిక్తత..
ABN, First Publish Date - 2023-06-16T12:01:17+05:30 IST
కృష్ణా జిల్లా: విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని టిడ్కో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ కార్యాలయం నుంచి గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
కృష్ణా జిల్లా: విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని టిడ్కో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ కార్యాలయం నుంచి గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సీఎం జగన్ గుడివాడ పర్యటన నేపథ్యంలో ‘ముఖ్యమంత్రిగారికి చెప్పుకుందాం’ అనే కార్యక్రమానికి సీపీఐ పిలుపిచ్చింది. ఈ క్రమంలో గుడివాడకు వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-06-16T12:14:02+05:30