మంగళగిరిలో ఉద్రిక్తత .. అర్ధరాత్రి అరెస్టులు ..
ABN, First Publish Date - 2023-10-05T11:25:17+05:30 IST
గుంటూరు జిల్లా: మంగళగిరిలో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అర్ధరాత్రి అరెస్టులు.. తెల్లవారుజామున కూల్చివేతలతో ఒక్కసారిగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా: మంగళగిరిలో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అర్ధరాత్రి అరెస్టులు.. తెల్లవారుజామున కూల్చివేతలతో ఒక్కసారిగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ భుముల్లో ఎప్పటినుంచో నివాసం ఉంటున్నవారికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పోలీసులు ఇళ్ల కూల్చివేతను ప్రారంభించారు. హైకోర్టులో స్టేపై వాదనలు ఉన్నాయని, ఒక్కరోజు ఆగాలని అధికారులను వేడికున్నటికీ అవేవి పట్టించుకోలేదు. పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణంలో ఉన్న గృహాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-10-05T11:25:17+05:30