ఆ సర్వేతో బీఆర్ఎస్, బీజేపీలో టెన్షన్

ABN, First Publish Date - 2023-06-21T11:21:16+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయటపెట్టిన తాజా సర్వే ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీని టెన్షన్ పెడుతోంది. ఇన్నాళ్లూ 90 సీట్లు పక్కా అంటున్న కేసీఆర్ చెప్పేది నిజామా?

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయటపెట్టిన తాజా సర్వే ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీని టెన్షన్ పెడుతోంది. ఇన్నాళ్లూ 90 సీట్లు పక్కా అంటున్న కేసీఆర్ చెప్పేది నిజామా? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందంటున్న కమలంపార్టీ చెప్పేది నిజమా? అంటూ ఈ సర్వే రిపోర్టుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ కాంగ్రెస్ సర్వే రిపోర్టు ఏం చెబుతోంది? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-21T11:21:16+05:30