గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-06-22T12:43:42+05:30 IST

హైదరాబాద్: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటా పోటీగా కార్యక్రమానికి దిగారు. గన్ పార్కుకు బీజేపీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటా పోటీగా కార్యక్రమానికి దిగారు. గన్‌పార్క్‌కు బీజేపీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గురువారం దశాబ్ది వేడుకల్లో ముగింపు కార్యక్రమంలో భాగంగా అమరవీరుల దినోత్సవం జరుపుతున్నారు. అందులో భాగంగా అమర జ్యోతిని ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అయితే అసలైన అమరవీరుల స్థూపం గన్‌పార్క్ దగ్గర ఉందని చెబుతూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-22T12:43:42+05:30