సీటు కోసం తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట...

ABN, First Publish Date - 2023-05-16T11:51:36+05:30 IST

అనకాపల్లి జిల్లా: మాడుగుల నియోజకవ్గం టీడీపీలో కుమ్ములాటలవలన ఎవరు లాభపడుతున్నారు. టీడీపీ నేతల పోరు వైసీపీకి లాభిస్తుందా?

అనకాపల్లి జిల్లా: మాడుగుల నియోజకవ్గం టీడీపీలో కుమ్ములాటలవలన ఎవరు లాభపడుతున్నారు. టీడీపీ నేతల పోరు వైసీపీకి లాభిస్తుందా? పార్టీని గాడిన పెట్టేందుకు అధిష్టానం చేపట్టిన చర్యలు ఏదైనా ఫలితాన్ని ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయా?.. మాడుగుల నియోజకవర్గం నుంచి ప్రసుత్తం డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1999 వరకు టీడీపీ తరఫున రెడ్డి సత్యనరాయణ విజయం సాధిస్తూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ గెలిచారు. 2009లో టీడీపీ నుంచి కవిరెడ్డి రామానాయుడు నెగ్గారు. 2014-19 ఎన్నికల్లో వైసీపీ టక్కెట్‌పై ముత్యాలనాయుడు సాధించారు. కోటపాదు, మాడుగుల, సిరిడికాడ, దేవరాపల్లి ఈ నాటుగు మండలాల్లో కలుపుకుని ఉన్న మాడుగల నియోజకవర్గంలో టీడీపీ ఆరంభం నుంచి బలంగానే ఉంది. కేవలం నేతల అంతర్గత కుమ్ములాగల కారణంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-16T11:51:36+05:30