త్వరలో తెలంగాణ హోంశాఖ ప్రక్షాళన

ABN, First Publish Date - 2023-12-11T11:05:57+05:30 IST

హైదరాబాద్: త్వరలో తెలంగాణ హోంశాఖ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కీలక నిర్ణయాలతో దూసుకువెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి తదుపరి ప్లాన్ పోలీస్ శాఖపై ఉండనుంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి వద్దనే హోంశాఖ కొనసాగుతోంది.

హైదరాబాద్: త్వరలో తెలంగాణ హోంశాఖ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కీలక నిర్ణయాలతో దూసుకువెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి తదుపరి ప్లాన్ పోలీస్ శాఖపై ఉండనుంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి వద్దనే హోంశాఖ కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే విధి విధానాలు సిద్ధం చేయనున్నారు. త్వరలో డీజీపీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించే అవకాశముంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-11T11:05:58+05:30