తెలంగాణ అప్పు అక్షరాలా 5 లక్షల కోట్లు..

ABN, First Publish Date - 2023-09-08T10:09:45+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు అక్షరాలా రూ. ఐదు లక్షల కోట్లకు చేరుకుంది. 2022 మార్చి నాటికి రాష్ట్ర రుణభారం రూ. 4.56 లక్షల కోట్లుగా ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలతో కలిపి అది రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు అక్షరాలా రూ. ఐదు లక్షల కోట్లకు చేరుకుంది. 2022 మార్చి నాటికి రాష్ట్ర రుణభారం రూ. 4.56 లక్షల కోట్లుగా ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలతో కలిపి అది రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటింది. ఇవి ప్రతిపక్షాలు చెబుతున్న వివరాలు కాదు. రాష్ట్ర ఆర్థిక శాఖ సమర్పించిన వివరాల ప్రకారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పక్కాగా వెల్లడించిన సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-08T10:10:48+05:30