కాంగ్రెస్ గెలుపులో వ్యూహ‌క‌ర్త‌లు వీరే..

ABN, Publish Date - Dec 20 , 2023 | 10:03 AM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎవరి కష్టం ఎంత? అత్యంత బలమైన కేసీఆర్‌ను ఢీ కొట్టడంలో తెరవెనుక పనిచేసిన అండర్ కవర్ పొలిటీషియన్స్ ఎవరు? అధికార బీఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ వేసిన వ్యూహాలు ఎవరివి?

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎవరి కష్టం ఎంత? అత్యంత బలమైన కేసీఆర్‌ను ఢీ కొట్టడంలో తెరవెనుక పనిచేసిన అండర్ కవర్ పొలిటీషియన్స్ ఎవరు? అధికార బీఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ వేసిన వ్యూహాలు ఎవరివి? కనిపించే కాంగ్రెస్‌ను నడిపించిన తెర వెనుక కాంగ్రెస్ నేతలు ఎవరనే దానిపై పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 20 , 2023 | 10:03 AM