సీఎం ఏ మొహం పెట్టుకుని అనంతపురం పర్యటనకు వస్తారు..

ABN, First Publish Date - 2023-07-06T11:40:42+05:30 IST

కర్నూలు: సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసులు విమర్శించారు.

కర్నూలు: సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసులు విమర్శించారు. ప్రజలకు పంటనష్టం పరిహారం ఇవ్వని జగన్ ఏ మొహం పెట్టుకుని ఈ నెల 8న అనంతపురం జిల్లాకు వస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని పట్టుదలతో ఉన్నారని టీడీపీ నేతలు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-06T11:40:42+05:30