టీడీపీ నేతల అత్యవసర భేటీ..
ABN, First Publish Date - 2023-10-13T10:43:15+05:30 IST
అమరావతి: ఏపీ టీడీపీ సీనియర్ నేతల అత్యవసర భేటీ మరి కాసేపట్లో పార్టీ కేంద్రకార్యాలయంలో జరగనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలు చర్చించనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.
అమరావతి: ఏపీ టీడీపీ సీనియర్ నేతల అత్యవసర భేటీ మరి కాసేపట్లో పార్టీ కేంద్రకార్యాలయంలో జరగనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలు చర్చించనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పార్టీలోనూ, శ్రేణుల్లోనూ, కుటుంబసభ్యుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు రోజుల క్రితం చంద్రబాబు స్కిన్ ఎలర్జీ, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-10-13T10:43:15+05:30