ఆ రెండు స్థానాలను రిజర్వ్‌లో ఉంచిన టీడీపీ హైకమాండ్?
ABN, First Publish Date - 2023-07-05T11:30:03+05:30 IST
విశాఖ: ఉమ్మడి విశాఖలోని ఆ రెండు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయడంలేదు. పేరుకు నియోజకవర్గం ఇన్చార్జులు ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ వేస్తున్న లేక్కలేంటి?..
విశాఖ: ఉమ్మడి విశాఖలోని ఆ రెండు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయడంలేదు. పేరుకు నియోజకవర్గం ఇన్చార్జులు ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ వేస్తున్న లేక్కలేంటి? ఆవిర్భావం నుంచి ఉమ్మడి విశాఖలో టీడీపీకి గట్టి పట్టు ఉంది. అయితే ఆ రెండు నియోజకవర్గాల విషయంలో మాత్రం పార్టీ క్యాడర్‌కే క్లారిటీ లేదనేమాట వినిపిస్తోంది. అయితే క్లారిటీ ఉన్నందువల్లే అక్కడ ఖాళీ ఉంచామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-05T11:30:03+05:30