ఏపీలో టీడీపీ నిరాహారదీక్షలు
ABN, First Publish Date - 2023-09-13T11:33:05+05:30 IST
అమరావతి: చంద్రబాబు అక్రమ అరెస్టు, రిమాండ్‌కు తరలించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ‘బాబుతో నేను’ పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వాస్తవాలపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.
అమరావతి: చంద్రబాబు అక్రమ అరెస్టు, రిమాండ్‌కు తరలించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ‘బాబుతో నేను’ పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వాస్తవాలపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. నిరాహారదీక్ష శిబిరాల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. విశాఖలో దీక్షలు చేపట్టేందుకు వస్తున్న నేతలను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. అలాగే జీవీఎంసీ, గాంధీ విగ్రహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-13T11:33:05+05:30