ఏమి చేశారని వైసీపీ బస్సు యాత్ర?: టీడీపీ
ABN, First Publish Date - 2023-11-24T07:58:29+05:30 IST
ప్రకాశం జిల్లా: వైసీపీ సామాజిక బస్సు యాత్రను నిరసిస్తూ ఒంగోలులో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం చేసి బస్సు యాత్ర ఎలా చేస్తారంటూ నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా: వైసీపీ సామాజిక బస్సు యాత్రను నిరసిస్తూ ఒంగోలులో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం చేసి బస్సు యాత్ర ఎలా చేస్తారంటూ నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. 25 సంక్షేమ పథకాలను సీఎం జగన్ రద్దు చేసినా.. వైసీపీ మంత్రులు తమ పదవులపై వ్యామోహంతో ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ నల్ల బెలూన్లు గాలిలోకి ఎగురవేసి నిరసన తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-24T07:58:30+05:30