టీడీపీ ఛలో రాజమండ్రి.. పోలీసుల అలర్ట్..
ABN, First Publish Date - 2023-10-05T11:10:54+05:30 IST
అమరావతి: ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు గురువారం ఛలో రాజమండ్రి కార్యక్రమానికి పిలుపిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి జైలు వద్ద భద్రతను పెంచారు.
అమరావతి: ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు గురువారం ఛలో రాజమండ్రి కార్యక్రమానికి పిలుపిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి జైలు వద్ద భద్రతను పెంచారు. మరోవైపు రాజమండ్రిలో టీడీపీ ముఖ్యనేతలకు నోటీసులు ఇచ్చి.. హౌస్ అరెస్టు చేస్తున్నారు. అయితే బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలుగానీ ఛలో రాజమండ్రి కార్యక్రమానికి పిలుపిచ్చినట్లు ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-10-05T11:10:54+05:30