డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్

ABN, First Publish Date - 2023-05-16T11:15:08+05:30 IST

కర్ణాటక: ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ వల్లె విజయం సాధించారని డీకే శివకుమార్ తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్బగమని స్పష్టం చేశారు.

కర్ణాటక: ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ వల్లె విజయం సాధించారని డీకే శివకుమార్ తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్బగమని స్పష్టం చేశారు. ఢిల్లీకి రావాలని పెద్దలు పిలిచారని.. వారిని కలిసేందకు ఢిల్లీకి వెళుతున్నానని తెలిపారు. కాగా కర్నాటకు కాబోయో సీఎం ఎవరన్నదానిపై ఇవాళ అధిష్టనం స్పష్టం చేయనుంది. ఇద్దరికి చెరిసగం అధికారం కట్టబెడతారా? లేక ఎవరో ఒకేసారి సీఎం ఫీఠాన్ని అదిరోహిస్తారా? అధిష్టానం బుజ్జగింపుల ప్రక్రియ ఎంతవరకు సఫలమవుతుంది? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-16T11:53:40+05:30