ఐక్య కూటమి కొత్త పేరుపై సస్పెన్స్..

ABN, First Publish Date - 2023-07-17T10:37:43+05:30 IST

కర్ణాటక: సీఎం సిద్ధరామయ్య సోమవారం నిర్వహించే విందులో అనాధికారిక చర్చలు జరగనున్నాయి. మంగళవారం విస్తృత చర్చల తర్వాత నేతలంతా కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు.

కర్ణాటక: సీఎం సిద్ధరామయ్య సోమవారం నిర్వహించే విందులో అనాధికారిక చర్చలు జరగనున్నాయి. మంగళవారం విస్తృత చర్చల తర్వాత నేతలంతా కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు. తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతోపాటు భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలతో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే సహా ఆయా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీలో పాల్గొంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-17T10:37:43+05:30