ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ..

ABN, First Publish Date - 2023-10-20T10:04:12+05:30 IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఏపీ హైకోర్టు ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో..

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఏపీ హైకోర్టు ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో.. దీనిని చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. గతంలో రెండు రోజులు విచారణ చేపట్టిన ధన్మాసనం ఈరోజు పూర్తి స్థాయిలో విచారిస్తామని తెలిపింది. ఇవాళ కేసుల లిస్టులో 9వ నెంబర్‌గా నమోదైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-20T10:04:12+05:30