ఏపీ సచివాలయ ఉద్యోగులపై నిఘానేత్రం

ABN, First Publish Date - 2023-05-16T13:10:50+05:30 IST

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై జగన్ సర్కార్‌కు అనుమానం వచ్చింది. వాలంటీర్లతో అడ్డగోలు పనులు చేయిస్తున్న వైసీపీ ప్రభుత్వం...

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై జగన్ సర్కార్‌కు అనుమానం వచ్చింది. వాలంటీర్లతో అడ్డగోలు పనులు చేయిస్తున్న వైసీపీ ప్రభుత్వం... అదే ధోరణిలో సచివాలయ ఉద్యోగులతోనూ వ్యవహరించడానికి ప్రయత్నించి విఫలమైంది. అప్పటి నుంచి వారిని టార్గెట్ చేసింది. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, ఫేస్ రికగ్నైజ్, హాజరు వంటి నిబంధనలతో ఇప్పటికే కాల్చుకుతింటోంది. ఇప్పుడు ఏకంగా వారి పనితీరుపై అనుమానంతో నిఘా నేత్రం వేయాలని నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-16T13:52:09+05:30