తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ నేతలపై నేడు సుప్రీం తీర్పు..

ABN, First Publish Date - 2023-11-09T11:52:49+05:30 IST

న్యూఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది.

న్యూఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-09T11:52:52+05:30