జల్లికట్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2023-05-18T14:03:22+05:30 IST

న్యూఢిల్లీ: జల్లికట్టు (Jallikattu) విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి (Tamilnadu Govt.) ఊరట లభించింది. జల్లికట్టు నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: జల్లికట్టు (Jallikattu) విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి (Tamilnadu Govt.) ఊరట లభించింది. జల్లికట్టు నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ (Supreme Court Green Signal) ఇచ్చింది. జల్లికట్టు ఆపాలన్న పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. 2017లో జల్లికట్టుకు అనుకూలంగా చేసిన చట్టంపై పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం జల్లికట్టుపై తమిళనాడు చట్టాన్ని సమర్ధించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-18T14:03:22+05:30