అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో సునీత పిటిషన్..

ABN, First Publish Date - 2023-06-13T10:49:18+05:30 IST

న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది.

న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. ధర్మాసనం ముందు సునీతారెడ్డి తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కేసు మెన్షన్ చేశారు. ఈరోజు విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-13T10:49:18+05:30