Downsizing tech companies: కొలువుల కోత

ABN, First Publish Date - 2023-01-21T09:42:34+05:30 IST

టెక్‌ కంపెనీల్లో కొలువుల కోత(Downsizing tech companies) కొనసాగుతోంది. దాదాపు 12,000 మంది

టెక్‌ కంపెనీల్లో కొలువుల కోత(Downsizing tech companies) కొనసాగుతోంది. దాదాపు 12,000 మంది ఉద్యోగుల్ని తీసివేస్తున్నట్టు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌(Sundar Pichai CEO of Alphabet, parent company of Google) ప్రకటించారు. ఈ తీసివేతలు అమెరికాలో వెంటనే అమల్లోకి వచ్చాయి. మిగతా దేశాల్లో మాత్రం స్థానిక చట్టాల ప్రకారం ఈ తీసివేతలకు కొద్దిగా సమయం పడుతుందన్నారు.

Updated at - 2023-01-22T21:52:05+05:30