పులికాట్ సరస్సులో మొరాయించిన విద్యార్థుల పడవ
ABN, First Publish Date - 2023-08-11T12:02:59+05:30 IST
నెల్లూరు జిల్లా: తడ మండలం, ఇరకం దీవి విద్యార్థుల పడవ గురువారం సాయంత్రం పులికాట్ సరస్సు మధ్యలో మొరాయించింది.
నెల్లూరు జిల్లా: తడ మండలం, ఇరకం దీవి విద్యార్థుల పడవ గురువారం సాయంత్రం పులికాట్ సరస్సు మధ్యలో మొరాయించింది. ఇరకం దీవి నుంచి విద్యార్థులు ప్రతిరోజూ తమిళనాడులోని చిన్నంగుంట స్కూల్‌కు పడవలో రాకపోకలు సాగిస్తుంటారు. స్కూల్ నుంచి విద్యార్థులు తిరుగు ప్రయాణంలో సరస్సు మధ్యలో పడవ మొరాయించింది. అప్పటికే చీకటి పడడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ గడిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-11T12:02:59+05:30