అటకెక్కిన సీఎం కేసీఆర్ వరంగల్ హామీలు..

ABN, First Publish Date - 2023-07-12T11:09:09+05:30 IST

వరంగల్: మహానగర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన సీఎం అష్యూరెన్స్ నిధులకు గ్రహణం పట్టింది. 2015లో వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి సీఎం అష్యూరెన్స్ ద్వారా నగర అభివృద్ది కోసం ఏటా రూ. 3వందల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు.

వరంగల్: మహానగర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన సీఎం అష్యూరెన్స్ నిధులకు గ్రహణం పట్టింది. 2015లో వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి సీఎం అష్యూరెన్స్ ద్వారా నగర అభివృద్ది కోసం ఏటా రూ. 3వందల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికి రూ. 900 కోట్ల నిధులు రావాలి. కానీ రూ. 243 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఏటా రూ. 3వందల కోట్లకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు ఏయే అంచనాలతో జీడబ్ల్యూఎన్సీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. అయితే ఏడేళ్లు కావస్తున్నా..నిధులు విడుదల కాలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-12T11:10:13+05:30