ఏపీలో ఎటు చూస్తే అటు ఉద్యమాలు..
ABN, Publish Date - Dec 27 , 2023 | 12:02 PM
అమరావతి: 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు పల్లెంపై గరిటెలతో మోత మోగించారు. న్యాయం కావాలంటూ మున్సపల్ కార్మికులు పిడికిలి బిగించారు. కనీసం వేతనం చెల్లించాలంటూ ఆశాలు రాష్ట్రమంతా ర్యాలీలు తీశారు.
అమరావతి: 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు పల్లెంపై గరిటెలతో మోత మోగించారు. న్యాయం కావాలంటూ మున్సిపల్ కార్మికులు పిడికిలి బిగించారు. కనీసం వేతనం చెల్లించాలంటూ ఆశాలు రాష్ట్రమంతా ర్యాలీలు తీశారు. సేవ పేరుతో చాకిరి చేయించుకోవడం కాదు.. కాంట్రాక్టు ఉద్యోలుగా గుర్తించాలని వాలంటీర్లు గలమెత్తారు. విన్నపాలను పాలకులు పట్టించుకోవడంలేదు. ఉద్యమకారులతో చర్చలు ఫలింలేదు. రాష్ట్ర మంతటా ఎటు చూస్తే అటు ఉద్యమాలు, సమ్మెలు, నిరసనలు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆందోళన ఆంధ్రప్రదేశ్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 27 , 2023 | 12:02 PM