శ్రీకాకుళం రిమ్స్ ఆర్ఎంఓ ఓవరాక్షన్..

ABN, First Publish Date - 2023-06-28T11:27:01+05:30 IST

శ్రీకాకుళం జిల్లా: రిమ్స్ ఆర్ఎంఓ శంకరరావు ఓవరాక్షన్ చేశారు. ఓ మర్డర్ కేసులో బాధితుల వివారాలు తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై చిందులేశారు. కులం పేరుతో రెచ్చిపోయారు.

శ్రీకాకుళం జిల్లా: రిమ్స్ ఆర్ఎంఓ శంకరరావు ఓవరాక్షన్ చేశారు. ఓ మర్డర్ కేసులో బాధితుల వివారాలు తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై చిందులేశారు. కులం పేరుతో రెచ్చిపోయారు. ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వాన్ని గబ్బు పట్టిస్తోందంటూ స్వామి భక్తి చాటుకునే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులకు తొడగొడుతూ సవాల్ విసిరారు. రిమ్స్ ఆస్పత్రిలోకి మీడియా ప్రతినిధులు వెళ్లకుండా గేట్లు మూసివేసి అడ్డుకున్నారు. తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని, తనను ఎవరూ ఏమీ పీకలేరని హెచ్చరించారు.

Updated at - 2023-06-28T11:27:01+05:30