రంగంలోకి సోనియా గాంధీ...
ABN, First Publish Date - 2023-07-13T11:12:33+05:30 IST
న్యూఢిల్లీ: విపక్షాల మలివిడత ఐక్యత సమావేశానికి సోనియాగాంధీ హాజరు కానున్నారు. ఈ నెల 17వ తేదీన బెంగళూరులో నిర్వహించే విందు భేటీలో ఆమె కూడా పాల్గంటారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.
న్యూఢిల్లీ: విపక్షాల మలివిడత ఐక్యత సమావేశానికి సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ నెల 17వ తేదీన బెంగళూరులో నిర్వహించే విందు భేటీలో ఆమె కూడా పాల్గంటారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. దీనికి కొనసాగింపుగా మర్నాడు వస్తృత స్థాయిలో చర్చలు జరుగుతాయి. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించినందుకు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రవాల్‌తో సహా మొత్తం 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానాలు పంపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-13T11:12:33+05:30