అమ్మఒడి ఖాతాల్లో అరకొర డబ్బులు..
ABN, First Publish Date - 2023-07-24T11:08:50+05:30 IST
అమరావతి: సీఎం జగన్ గత నెల 28న విజయనగరం జిల్లా, కురుపాంలో అమ్మఒడి నగదు కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా, పామర్రులో మొదట్లో కొందరు తల్లుల ఖాతాలకు రూ. 13వేల చొప్పున పడ్డాయి. ఆ తర్వాత...
అమరావతి: సీఎం జగన్ గత నెల 28న విజయనగరం జిల్లా, కురుపాంలో అమ్మఒడి నగదు కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా, పామర్రులో మొదట్లో కొందరు తల్లుల ఖాతాలకు రూ. 13వేల చొప్పున పడ్డాయి. ఆ తర్వాత మాత్రం అమ్మల ఖాతాల్లో రూ. 9వేలు పడడం మొదలైంది. తమ ఫోన్లకు బ్యాంకుల నుంచి వచ్చిన మేసేజ్‌లను చూసి వారంతా కంగారుపడుతున్నారు. బ్యాంకులు, సచివాలయాలకు గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్నారు. నవరత్నాలకు ఆర్భాటంగా బటన్ నొక్కుతున్న ముఖ్యమంత్రి.. అవి పడుతున్నాయో లేదో చూడడం లేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-24T11:08:50+05:30