రేషన్ బియ్యం అక్రమ రవాణా

ABN, First Publish Date - 2023-10-03T11:24:33+05:30 IST

నెల్లూరు జిల్లా: ప్రజాపంపిణీ వ్యవస్థలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. నెల్లూరులోని జ్యోతినగర్‌లో రేషన్ వాహనం నుంచి ఆటోలోకి బియ్యం బస్తాలు లోడ్ చేసి అక్రమంగా తరలిస్తున్నారు.

నెల్లూరు జిల్లా: ప్రజాపంపిణీ వ్యవస్థలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. నెల్లూరులోని జ్యోతినగర్‌లో రేషన్ వాహనం నుంచి ఆటోలోకి బియ్యం బస్తాలు లోడ్ చేసి అక్రమంగా తరలిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రేషన్ వాహనంలో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులను గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-03T11:24:33+05:30