కడప జిల్లాలో వైసీపీకి షాక్..

ABN, First Publish Date - 2023-06-06T10:55:25+05:30 IST

కడప: జిల్లాలో అధికార వైసీపీకి షాక్ తగులుతోంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

కడప: జిల్లాలో అధికార వైసీపీ (YCP)కి షాక్ (Shock) తగులుతోంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)కు విశేష స్పందన లభిస్తోంది. లోకేష్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కమలాపురం నియోజకవర్గంలోని 25 గ్రామాల నుంచి సుమారు ఆరు వందల కుటుంబాలు టీడీపీలో చేరాయి. పంచాయతీల నుంచి వైసీపీ సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు టీడీపీ (TDP) కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి లోకేష్ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-06T10:56:25+05:30