జనగామ ఎమ్మెల్యేకు షాక్..!

ABN, First Publish Date - 2023-06-21T12:37:27+05:30 IST

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన సీటుకు ఎసరు పెడుతుండగా మరోవైపు కూతురు తుల్జా భవానీ రెడ్డి ఏకంగా తండ్రిపై ఫోర్జరీ, కబ్జా ఆరోపణలు చేయడం సంచలంగా మారింది.

జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన సీటుకు ఎసరు పెడుతుండగా మరోవైపు కూతురు తుల్జా భవానీ రెడ్డి ఏకంగా తండ్రిపై ఫోర్జరీ, కబ్జా ఆరోపణలు చేయడం సంచలంగా మారింది. తాజాగా జనగామ బీఆర్ఎస్‌లోని తెలంగాణ ఉద్యమకారులు నిరసనగలం విపించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన.. కేసులపాలైనా తమను ప్రక్కన పెట్టి,, ఉద్యమ ద్రోహులను యాదగిరిరెడ్డి అందలమెక్కించారని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-21T12:37:27+05:30