Karnataka: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ

ABN, First Publish Date - 2023-05-29T12:14:00+05:30 IST

బెంగళూరు: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు (YSRTP Chief) షర్మిల (Sharmila).. కర్ణాటక (Karnataka) డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్‌ (DK Shivakumar)తో భేటీ అయ్యారు.

బెంగళూరు: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు (YSRTP Chief) షర్మిల (Sharmila).. కర్ణాటక (Karnataka) డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్‌ (DK Shivakumar)తో భేటీ అయ్యారు. బెంగళూరులోని డీకే నివాసానికి వెళ్లిన షర్మిల పుష్పగుచ్చములిచ్చి అభినందించారు. డీకే శివకుమార్‌తో వైఎస్సార్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. వైఎస్సార్‌ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నారని, వైఎస్సార్‌ల కష్టపడి కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని, గతంలోనే షర్మిల డీకేను ప్రశంసించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-29T12:14:00+05:30