ఈ నెల 15న కాంగ్రెస్‌లోకి షర్మిల!

ABN, First Publish Date - 2023-09-13T11:03:08+05:30 IST

హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఈ నెల 15న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు వారు వస్తున్నారు.

హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఈ నెల 15న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు వారు వస్తున్నారు. సోనియా, రాహుల్ 15వ తేదీ సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లి వారి సమక్షంలో పార్టీలో చేరడమా? లేక హైదరాబాద్‌లోనే చేరడమా? అన్న స్పష్టత ఇంకా రాలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-13T11:03:08+05:30