సొంత డబ్బా కోసం కలాంకు అవమానం..

ABN, First Publish Date - 2023-06-23T12:04:25+05:30 IST

అమరావతి: సొంత డబ్బా కోసం కలాంకు అవమానం... జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భవనాలకు రంగులు మార్చడం, పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి అమలు చేయడం పరిపాటిగా మారిపోయింది.

అమరావతి: సొంత డబ్బా కోసం కలాంకు అవమానం... జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భవనాలకు రంగులు మార్చడం, పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి అమలు చేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా జగనన్న ఆణిముత్యాలు పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. టెన్త్, ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. అయితే ఇది కొత్త పథకం కాదు.. ఎన్నోఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్న పథకానికి జగన్ తన పేరును జోడించుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-23T12:04:25+05:30