డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..

ABN, First Publish Date - 2023-09-26T10:48:44+05:30 IST

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. తవ్వినకొద్దీ ఒక్కొక్కరిపేర్లు బయటకొస్తున్నాయి. గుడిమల్కాపూర్‌లో బాలీజీ అరెస్టు మొదలుకొని ఇప్పటికీ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. తవ్వినకొద్దీ ఒక్కొక్కరిపేర్లు బయటకొస్తున్నాయి. గుడిమల్కాపూర్‌లో బాలీజీ అరెస్టు మొదలుకొని ఇప్పటికీ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. పట్టుపడ్డ నిందితులు ఇస్తున్న సమాచారంతో కలుగులో ఎలుకల్లా ఒక్కొక్కరి డ్రగ్స్ లీక్స్ వెలుగులోకి వస్తున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుపడ్డ నిందితుడు రాంచంద్ ఇచ్చిన సమాచారంతో నటుడు నవదీప్ పేరు బయటకు వచ్చింది. దీంతో నార్కోటిక్ పోలీసులు నవదీప్‌కు నోటీసులు ఇచ్చి విచారించారు. 6 గంటలపాటు జరిగిన సుదీర్ఘ విచారణలో నవదీప్ సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-26T10:48:44+05:30