పూర్ణానంద లైంగిక వేధింపుల కేసులో సంచలన విషయాలు..

ABN, First Publish Date - 2023-06-23T11:16:20+05:30 IST

విశాఖ: పూర్ణానంద స్వామి లైంగిక వేధింపుల కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పూర్ణానంద స్వామి రిమాండ్ రిపోర్టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి చిక్కింది.

విశాఖ: పూర్ణానంద స్వామి లైంగిక వేధింపుల కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పూర్ణానంద స్వామి రిమాండ్ రిపోర్టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి చిక్కింది. స్వామిజీ మరో మైనర్ బాలికపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. స్వామీజీ ఏడాది కాలంగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చినట్లు అభియోగం మోపారు. స్వామీజీ ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసినట్లు ప్రాథమికంగా ఆధారాలు దొరికాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-23T11:16:20+05:30