వరద బాధితుల కోసం సీతక్క ఎమోషనల్..

ABN, First Publish Date - 2023-08-02T12:11:15+05:30 IST

ములుగు జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములుగుజిల్లా కొండాయి గ్రామం వరద ముంపుకు గురైందని, ఇంకా కోలుకోలేదని, బాధితులు గుండెలవిసేలా ఏడున్నారని ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్ అయ్యారు.

ములుగు జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములుగుజిల్లా కొండాయి గ్రామం వరద ముంపుకు గురైందని, ఇంకా కోలుకోలేదని, బాధితులు గుండెలవిసేలా ఏడున్నారని ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా కొండాయిలో సీతక్క ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఒకే ఊరిలో 8 మంది చనిపోయారని, ఇళ్లు కుప్పకూలిపోయాయని, ఇది చాలా విషాదకరమైన సంఘటన అని, ఎవరిని కదిలించినా వాళ్ల గుండెల్లో ఆవేదన తప్ప ఇంకొకటి లేదని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులకు సహాయం ప్రకటించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-02T12:11:15+05:30